¡Sorpréndeme!

కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఇల్లు నేలమట్టం.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న Indian Army | Oneindia Telugu

2025-04-27 9 Dailymotion

ఉగ్రవాద దాడి అనంతరం ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ సైతం నిర్వహించాయి. అదే సమయంలో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరంగా కొనసాగిస్తోన్నారు భద్రత సిబ్బంది. వాళ్ల నివాసాలను కూల్చివేస్తోన్నారు. బాంబులతో పేల్చివేస్తోన్నారు. ఇప్పటివరకు 11 మంది కరడుగట్టిన టెర్రరిస్టుల నివాసాలను నేలమట్టం చేసిపడేశారు. వాళ్లకు నిలువ నీడ లేకుండా చేశారు.

After the terrorist attack, large-scale combing was also conducted in these districts. At the same time, the security personnel are continuing to intensively hunt down the terrorists. Their houses are being demolished.They are blowing up with bombs. So far, the homes of 11 hardened terrorists have been razed to the ground. They have been left without a place to hide.

#pahalgam
#jammukashmir
#pahalgamattacks
#indianarmy
#IndVsPak

Also Read

భారత్-పాక్ యుద్ధం వస్తుందా ? ఐరాస అంచనా ఇదే..! :: https://telugu.oneindia.com/news/international/un-security-council-strongly-condemned-pahalgam-attack-respond-to-possibility-of-indo-pak-war-434231.html?ref=DMDesc

చైనాకు ఆపిల్ షాక్.. 70-80 మిలియన్ ఐఫోన్లు భారత్ లోనే ఉత్పత్తి! :: https://telugu.oneindia.com/news/business/apples-big-india-plan-doubling-iphone-output-to-70-80-million-units-434189.html?ref=DMDesc

సింధు , సిమ్లా ఒప్పందాలకు బ్రేక్..! ఆ కీలక పరిణామాలు తప్పవా ? :: https://telugu.oneindia.com/news/international/what-happen-next-on-indus-water-treaty-and-simla-agreement-in-wake-of-abeyance-434171.html?ref=DMDesc



~HT.286~PR.366~